కొనసాగుతున్న రూపాయి పతనం

దేశీయ కరెన్సీ రూపాయి బలహీనత కొనసాగుతోంది. శుక్రవారం రూపాయి విలువ రికార్డు స్థాయిలో బలహీనపడింది గురువారం నాటి ముగింపుతో పోలిస్తే మరింత దిగజారిన రూపాయి మరోసారి ఆల్‌ టైం కనిష్టానికి చేరింది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top