తాగిపిచ్చేది మీరే.. పట్టుకునేది మీరే..

పోలీసులు నిర్వహించే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తీరును నిరసిస్తూ తెలంగాణ తాగుబోతుల కమిటీ(టీటీసీ) పేరిట ఓ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి ప్రభుత్వాన్ని కోరిన డిమాండ్స్‌ ప్రతిఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top