'అవును... మేం పెళ్లి చేసుకుంటున్నాం' | yes we want married - yuvi | Sakshi
Sakshi News home page

Nov 16 2015 6:38 AM | Updated on Mar 22 2024 11:06 AM

నటి, మోడల్ హాజెల్ కీచ్‌తో తన నిశ్చితార్థం జరిగిన విషయాన్ని యువరాజ్ సింగ్ తొలిసారి స్వయంగా ఖరారు చేశాడు. త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించాడు. ‘అవును, మా ఎంగేజ్‌మెంట్ జరిగింది. హాజెల్ రూపంలో నా జీవిత కాల స్నేహితురాలిని పొందాను. అంతా తన పోలికే అని అమ్మ కూడా చెప్పింది’ అని యువీ ట్వీట్ చేశాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement