ల్యాప్ టాప్ పగలగొట్టిన శిఖర్ | Shikher Dhawan broke a Laptop While playing his shot in match in IPL | Sakshi
Sakshi News home page

Apr 16 2017 12:33 PM | Updated on Mar 21 2024 8:11 PM

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శనివారం జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయిన విషయం తెలిసిందే. కోల్‌కతా జట్టు 17 పరుగుల తేడాతో నెగ్గింది. 173 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ తడబడింది.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement