ధోనీపై వేటా..? ఇంత అవమానమా?? | Sacking Dhoni as Pune captain was disgraceful | Sakshi
Sakshi News home page

Feb 22 2017 7:53 AM | Updated on Mar 21 2024 8:11 PM

రానున్న ఐపీఎల్‌లో కెప్టెన్‌గా మహేంద్రసింగ్‌ ధోనీపై వేటు వేసిన రైజింగ్‌ పూణె సూపర్‌జెయింట్స్‌ ఫ్రాంచైజీ తీరుపై మాజీ టీమిండియా కెప్టెన్‌ మహమ్మద్‌ అజారుద్దీన్‌ తీవ్రంగా మండిపడ్డారు. ఇది చెత్త నిర్ణయమని, ధోనీని తీవ్రంగా అవమానపరచడమేనని ఆయన పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement