వారెవ్వా ఏం క్యాచ్‌.. | Sakshi
Sakshi News home page

వారెవ్వా ఏం క్యాచ్‌..

Published Sun, Sep 24 2017 5:08 PM

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ప్లేయర్‌ మనీష్‌ పాండే అద్భుత క్యాచ్‌ అందుకొన్నాడు. బుమ్రా వేసిన 47 ఓవర్‌ నాలుగో బంతిని ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ హ్యాండ్స్‌ స్కోంబ్‌ లాంగ్‌ ఆఫ్‌ దిశగా భారీ షాట్‌ ఆడాడు.