సన్‌రైజర్స్‌ ఐదో‘సారీ’ | Kolkata Knight Riders Beat Sunrisers Hyderabad By 17 Runs | Sakshi
Sakshi News home page

Apr 16 2017 7:49 AM | Updated on Mar 22 2024 11:06 AM

డిఫెండింగ్‌ చాంపియన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానం మరోసారి అచ్చి రాలేదు. ఈ వేదికపై గతంలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన హైదరాబాద్‌ తలరాత ఐదో మ్యాచ్‌లోనూ మారలేదు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ విధించిన 173 పరుగుల లక్ష్యం హైదరాబాద్‌కు అసాధ్యమైన సవాలేమీ కాదు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement