మూడోసారి ఆసియా కప్‌ భారత్‌ సొంతం

ఆసియా కప్‌ హాకీ-2017 టైటిల్‌ను భారత్‌ కైవసం చేసుకుంది. ఆదివారం ఢాకా వేదికగా మలేసియాతో తలపడిన భారత్ హాకి జట్టు 2-1 గోల్స్‌ తేడాతో విజయ భేరి మోగించింది. టోర్నీలో గ్రూప్‌ దశ నుంచి భారత్‌ ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top