కౌర్‌ ఇంట సంబరాల వెల్లువ | Family of Harmanpreet Kaur celebrated after India entered the World Cup final | Sakshi
Sakshi News home page

Jul 21 2017 2:29 PM | Updated on Mar 22 2024 11:03 AM

మహిళల వన్డే ప్రపంచకప్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సంచల ఇన్నింగ్స్‌తో భారత జట్టును గెలిపించడంతో ఆమె కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. కౌర్‌ ధనాధన్‌ ఆటతో ఇండియా టీమ్‌ ఫైనల్లోకి దూసుకెళడంతో పంజాబ్‌లోని మోగాలో కౌర్‌ కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. పరస్పరం స్వీట్లు పంచుకుని సంతోషం వెలిబుచ్చారు. ఫైనల్లో విజయం సాధించి టైటిల్‌ గెలవాలని ఆకాంక్షించారు.

Advertisement

పోల్

Advertisement