స్డేడియంలో క్రికెటర్ వాంతులు.. వైరల్‌! | Colin de Grandhomme getting ill during a ODI | Sakshi
Sakshi News home page

Oct 22 2017 7:47 PM | Updated on Mar 22 2024 11:27 AM

టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో పర్యాటక జట్టు న్యూజిలాండ్ క్రికెటర్ కోలిన్ డి గ్రాండ్‌హోమ్మీ స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. దీంతో తన బౌలింగ్ ఓవర్ మధ్యలోనే వాంతులు చేసుకోవడం ప్రేక్షకులను ఆందోళనకు గురిచేసింది.

Advertisement
 
Advertisement
Advertisement