కొత్త జెర్సీలో టీమిండియా చమక్ చమక్! | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 13 2017 1:04 PM

టీమిండియా ఆటగాళ్లకు నూతన సంవత్సరం కానుకగా కొత్త జెర్సీని తీసుకొచ్చారు. మరో రెండు రోజుల్లో ఇంగ్లండ్ తో వన్డే సిరీస్‍ కు సన్నద్ధమవుతున్న భారత క్రికెటర్లు, మహిళా ఆటగాళ్లు నూతన జెర్సీ ఆవిష్కరణలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement