ఫిర్యాదుపై ముందుకి... వెనక్కి | Australian players on the withdrawal of the complaint by India | Sakshi
Sakshi News home page

Mar 10 2017 7:05 AM | Updated on Mar 22 2024 11:05 AM

స్టీవ్‌ స్మిత్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌ రివ్యూ వ్యవహారం అనేక మలుపులు తిరిగి చివరకు ‘సంధి’తో ముగిసింది. బుధవారం ఎవరిపై చర్యలు లేవంటూ ఐసీసీ చేసిన ప్రకటనపై సంతృప్తి చెందని బీసీసీఐ, మరుసటి రోజు స్మిత్, హ్యాండ్స్‌కోంబ్‌పై అధికారికంగా ఫిర్యాదు చేసింది. అయితే దాదాపు అర్ధ రాత్రి సమయంలో రెండు దేశాల బోర్డులు ఈ వివాదాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement