కొనసాగుతున్న హ్యాకింగ్ భూతం మరో తీవ్రమైన రూపాన్ని తీసుకుంది. హ్యాకింగ్ తాజా బాధితుడు ఆన్‌లైన్ రెస్టారెంట్ గైడ్ కంపెనీ జొమాటో. దేశ, విదేశాల్లోని రెస్టారెంట్లు, హోటళ్లకు సంబంధించిన సమాచారాన్ని అందజేసే జొమాటోకు హాకర్ల దెబ్బ భారీగా తగిలింది.
May 19 2017 7:49 AM | Updated on Mar 20 2024 11:49 AM