పవన్.. ఏ ప్యాకేజి ఆపుతోంది? | YSRCP MLA Roja takes on Pawan kalyan | Sakshi
Sakshi News home page

Aug 10 2015 12:36 PM | Updated on Mar 21 2024 8:17 PM

గత ఎన్నికల సమయంలో హెలికాప్టర్లో తిరిగి టీడీపీ, బీజేపీ తరపున ప్రచారం చేసిన జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్.. ఇప్పడు ప్రజలకు అన్యాయం జరుగుతుంటే వారి తరపున పోరాడకుండా ట్విట్టర్లో స్పందిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్న ధర్నాలో రోజా మాట్లాడారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement