నేడు అనంతకు వైఎస్‌ జగన్‌ | ys jaganmohanreddy came today anantapur | Sakshi
Sakshi News home page

May 8 2017 7:12 AM | Updated on Mar 21 2024 7:44 PM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం అనంతపురానికి వస్తున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం. శంకరనారాయణ తెలిపారు. ఉదయం 10 గంటలకు అరవిందనగర్‌కు చేరుకుని మాజీ ఎమ్మెల్యే బి.నారాయణరెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని వెల్లడించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement