బాధిత కుటుంబాలకు వైఎస్‌ జగన్‌ పరామర్శ | ys jagana consoles rajavommangi victims | Sakshi
Sakshi News home page

Dec 7 2016 4:35 PM | Updated on Mar 21 2024 5:15 PM

కనీస వైద్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో పశ్చిమగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలంలో శిశు మరణాలు సంభవించడంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement