విమానాశ్రయంలో జగన్‌కు ఘనస్వాగతం | ys jagan mohan reddy receives grand welcome at tirupati airport | Sakshi
Sakshi News home page

Oct 14 2016 1:01 PM | Updated on Mar 21 2024 7:47 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. శుక్రవారం ఉదయం ఇక్కడకు చేరుకున్న ఆయనకు నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement