మల్లన్నను దర్శించుకున్న వైఎస్‌ జగన్‌ | ys jagan mohan reddy offers Prayers at srisailam | Sakshi
Sakshi News home page

Jan 6 2017 9:30 AM | Updated on Mar 22 2024 10:48 AM

వైస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం శ్రీశైల మల్లన్న దర్శనం చేసుకున్నారు. అంతకు ముందు ఆలయ సంప్రదాయం ప్రకారం జేఈవో, అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు చేశారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement