కుల బహిష్కరణపై టవరెక్కి నిరసన | youth Protest On Cell Tower at yadadri distric | Sakshi
Sakshi News home page

Feb 17 2017 10:22 AM | Updated on Mar 21 2024 8:11 PM

కుల బహిష్కరణపై ఆవేదన చెందిన ఇద్దరు యువకులు సెల్‌ టవరెక్కి నిరసన తెలిపారు. వలిగొండ మండలం దుప్పలి గ్రామంలో అరూర్ యాదయ్య, సండ్ర యాదయ్య అనే వారు కుల పెద్దల నిర్ణయానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement