పెద్ద నోట్లు పనికిరావన్న భయంతో ఆత్మహత్య | woman suicide in mahabubabad district over currency ban | Sakshi
Sakshi News home page

Nov 10 2016 2:50 PM | Updated on Mar 21 2024 7:54 PM

పెద్ద నోట్లు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సామాన్యుల పాలిట శరాఘాతంగా మారింది. తమ దగ్గరనున్న పెద్ద నోట్లు చెల్లవన్న భయంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. పెళ్లిళ్లు, ఇతర అవసరాల కోసం పెద్ద మొత్తంలో డబ్బు దాచుకున్న సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement