‘వి ఫర్‌ జగన్‌’ వెబ్‌సైట్‌ ఆవిష్కరణ | 'We for Jagan website innovation | Sakshi
Sakshi News home page

Dec 18 2016 7:37 AM | Updated on Mar 22 2024 10:48 AM

వైఎస్సార్‌సీపీ అమెరికా ఎన్నారై విభాగం, బెంగళూరు ఐటీ విభాగం సంయుక్తంగా రూపొందించిన ‘వి ఫర్‌ జగన్‌’ అనే వెబ్‌సైట్‌ను పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. వెబ్‌సైట్‌లో ఆరోగ్య, రక్తదాన శిబిరాలు, నిరుద్యోగులకు కెరీర్‌ గైడెన్స్, ప్రతిభ గల విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు ఇతర సేవా కార్యక్రమాల వివరాలను ఉంచుతారు.www.weforjagan.com కు లాగిన్‌ అయ్యి పార్టీ అభిమానులు తమ పేరు, వివరాలను నమోదు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement