ఆగని హింసాత్మక ఘటనలు.. | Wani's Death Fallout: Mob Pushes Police Vehicle into Jhelum, Cop Killed | Sakshi
Sakshi News home page

Jul 10 2016 7:16 PM | Updated on Mar 22 2024 11:27 AM

జమ్ము కశ్మీర్ ఇంకా అట్టుడుకుతూనే ఉంది. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఉద్రిక్తత ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బర్మన్ వాని ఎన్ కౌంటర్ లో మృతి చెందిన అనంతరం పోలీసులకు ఆందోళన కారులకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement