నోట్ల రద్దు.. పొలిటికల్ గేమ్‌ | Vimalakka Speaks Over Currency Demonetisation | Sakshi
Sakshi News home page

Nov 17 2016 5:26 PM | Updated on Mar 21 2024 6:13 PM

కేంద్ర ప్రభుత్వం కొత్తగా చలామణిలోకి తెచ్చిన రూ. 2 వేల నోటును తక్షణమే నిషేదించాలని.. అవనీతిని మరింతగా పెంచి పోషించేందుకు మోదీ ప్రభుత్వం రూ. 2 వేల నోటు తీసుకొచ్చారని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క ఆరోపించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement