వెంకయ్యనాయుడు అను నేను.. | Venkaiah Naidu takes oath as Vice President of India | Sakshi
Sakshi News home page

Aug 11 2017 10:39 AM | Updated on Mar 21 2024 8:57 AM

దేశంలో రెండో అత్యున్నత రాజ్యాంగ పదవిలో తెలుగువారైన వెంకయ్యనాయుడు ఆసీనులయ్యారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాలులో శుక్రవారం ఉదయం ఆయన భారత 13వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.. వెంకయ్యతో ప్రమాణం చేయించారు.

Advertisement
 
Advertisement
Advertisement