కేంద్ర మంత్రికీ తప్పని నోట్ల కష్టాలు | Union minister Sadananda Gowda's brother DV Bhaskar passes away | Sakshi
Sakshi News home page

Nov 23 2016 10:31 AM | Updated on Mar 21 2024 7:50 PM

పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుల ఇబ్బందులు కేంద్ర మంత్రి సదానంద గౌడకు స్వయంగా తెలిసొచ్చాయి. ఆయన సోదరుడు డీవీ భాస్కర గౌడ కొద్దిరోజులుగా కామెర్ల వ్యాధితో మంగళూరు కేఎంసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందారు. ఆస్పత్రి బిల్లులకు పాత నోట్లు ఇవ్వడంతో సిబ్బంది తిరస్కరించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement