గోప్యంగా ఉంచాల్సిన సమాచారం కొందరికే ఎలా తెలుస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. ఆదాయ వెల్లడి పథకం-2016 వివరాలపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి గురువారం ఆయన లేఖ రాశారు.
Oct 13 2016 4:36 PM | Updated on Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement