వివాహేతర సంబంధం.. యువకుల దారుణ హత‍్య | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం.. యువకుల దారుణ హత‍్య

Published Sun, Feb 26 2017 10:14 AM

జయశంకర్‌ జిల్లా మంగపేట మండలం కమలాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న ఆగ్రహంతో ఆ కుటుంబానికి చెందిన వ‍్యక్తులు ఇద‍్దరు యువకులను కిరాతకంగా నరికిచంపారు.

Advertisement
Advertisement