కంకర మెషిన్‌ను ఢీకొన్న రైలింజన్‌ | Train engine collision Gravel machine | Sakshi
Sakshi News home page

Dec 28 2016 6:40 AM | Updated on Mar 22 2024 11:05 AM

అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే జంక్షన్‌ సమీపంలోని రైల్‌ కన్జూమర్‌ డిపో (ఆర్‌సీడీ) వద్ద మంగళవారం హైజాక్‌ (కంకర మిక్సింగ్‌ మిషన్‌)ను రైలింజన్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ సురేంద్ర స్వల్పంగా గాయపడ్డాడు. హైజాక్‌ వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. రైల్వే జంక్షన్‌లోని ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫాంలో జరుగుతున్న పనులకు కూలీలు కంకర మిక్స్‌ను హైజాక్‌ వాహనం ద్వారా పంపుతున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement