రెండు ఆటోలు ఢీ, ముగ్గురు దుర్మరణం | three killed in road accident in guntur district | Sakshi
Sakshi News home page

Aug 27 2016 4:19 PM | Updated on Mar 21 2024 8:47 PM

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నందివెలుగులో రెండు ఆటోలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా దుర్ఘటనా స్థలం రక్తసిక్తంగా మారింది. కాగా బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement