ఈ రోల్స్‌ రాయస్‌ వెరీ వెరీ స్పెషల్‌... | Sakshi
Sakshi News home page

ఈ రోల్స్‌ రాయస్‌ వెరీ వెరీ స్పెషల్‌...

Published Mon, Mar 27 2017 11:18 AM

అతి ఖరీదైన కార్లకు పెట్టింది పేరైన బ్రిటిష్‌ అల్ట్రా లగ్జరీ కార్‌ మేకర్‌ రోల్స్‌ రాయిస్‌ సరికొత్త కారును ఈ వారం ఆవిష్కరించింది. ఎలిగెన్స్‌ పేరుతో జెనీవా మోటారో షోలో లాంచ్‌ చేసిన ఈ రాయల్‌ కారు గురించి తెలుసుకోవాల్సిందే.

Advertisement
Advertisement