చలివాగులో యువకుడు గల్లంతు | The young man reported missing in calivagu | Sakshi
Sakshi News home page

Sep 23 2016 7:14 AM | Updated on Mar 21 2024 9:51 AM

మొగుళ్లపల్లి మండలం రాఘవరెడ్డిపేటకు చెందిన వంగా సతీష్(19) అనే యువకుడు టేకుమట్ల చలివాగు దాటుతుండగా గల్లంతయ్యాడు. ఆచూకీ కోసం బంధువులు, కుటుంబసభ్యులు గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement