కొండచిలువ- గబ్బిలం కొట్లాట! | The incredible moment a snake and a bat fight to the death while hanging from a tree | Sakshi
Sakshi News home page

Nov 11 2017 11:40 AM | Updated on Mar 22 2024 11:27 AM

కొండచిలువ-గబ్బిలం మధ్య జరిగిన కొట్లాటకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. భూమిమీద వెళ్లే జంతువులను గుర్తించి, వేగంగా వాటిపై దాడి చేసి బంధించి ఆహారంగా తీసుకునే కొండచిలువ నేలపై వాలని గబ్బిలాన్ని పట్టుకోవడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement