15 ఏళ్లకే పెళ్లి.. 18ఏళ్లకి తల్లి ! | The Child fiancées | Sakshi
Sakshi News home page

Oct 23 2016 6:30 AM | Updated on Mar 21 2024 8:56 PM

ఓటు హక్కు 18 ఏళ్లు నిండిన తర్వాతే వస్తుంది. పెళ్లి కూడా అమ్మాయికి 18 ఏళ్లు నిండాక చేస్తే మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారని వైద్యులు చెబుతారు. 21 ఏళ్లు నిండాక తల్లయితే బావుంటుందని కూడా వైద్యుల సూచన. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. దక్షిణాదిలో ఏ రాష్ట్రంలో లేనంతగా ఏపీలో 15 ఏళ్లకే పెళ్లయ్యే అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక 18 ఏళ్లకే ఇద్దరు బిడ్డల తల్లిగా మారుతున్న వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ఇలా తక్కువ వయసులో వివాహాలు, బిడ్డలు కనడం కారణంగా 30 ఏళ్లు కూడా నిండక ముందే వివిధ శారీరక సమస్యలు ఎదుర్కొంటున్న యువతుల సంఖ్య లక్షల్లో ఉన్నట్టు స్త్రీ వ్యాధుల నిపుణులు చెబుతున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement