తాబేలు పొట్టలో 915 నాణేలు | Thai surgeons remove 915 coins swallowed by sea turtle | Sakshi
Sakshi News home page

Mar 7 2017 9:36 AM | Updated on Mar 22 2024 11:05 AM

సముద్రపు తాబేలు పొట్టలో 915 నాణేలు బయటపడ్డాయి. బ్యాంకాక్‌లోని శ్రీరకా కన్జర్వేషన్‌ సెంటర్‌లో తాబేలు నివసించే ట్యాంక్‌లో సందర్శకులు వందల సంఖ్యలో కాయిన్లు విసేరేసేవారు. వాటిలో కొన్నింటిని అందులో నివాసముండే ఒమ్సిన్‌ అనే సముద్రపు పచ్చతాబేలు మింగేసింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement