ఆస్ట్రేలియాలో తెలుగు మహిళ మృతి | telugu women supraja dies in australia | Sakshi
Sakshi News home page

Jul 14 2016 6:28 PM | Updated on Mar 22 2024 10:59 AM

ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో హైదరాబాద్‌కు చెందిన ఒక మహిళ, ఆమె కుమారుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. హైదరాబాద్‌కు చెందిన సుప్రజకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన వ్యక్తితో 2006లో వివాహమైంది. ఏడాది క్రితం సుప్రజ ఆస్ట్రేలియా వెళ్లింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement