ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికల పోలింగ్ ప్రారంభం | Telangana 2016 RTC Elections Starts | Sakshi
Sakshi News home page

Jul 19 2016 9:40 AM | Updated on Mar 22 2024 11:05 AM

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు కోసం ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 5 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లకు కార్మికలు భారీ సంఖ్యలో చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement