తమిళనాడు రాజకీయాలలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై తమిళనాడు సీఎం పళనిస్వామి జ్యుడీషియల్ విచారణకు ఆదేశించారు. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఈ విచారణ కొనసాగనుంది.
Aug 17 2017 5:15 PM | Updated on Mar 22 2024 11:03 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement