ఖాతాలపై స్విస్‌తో ఒప్పందం | Swiss agreement on accounts | Sakshi
Sakshi News home page

Nov 23 2016 7:50 AM | Updated on Mar 20 2024 1:57 PM

2018 సెప్టెంబర్ నుంచి స్విట్జర్లాండ్‌లోని భారతీయుల బ్యాంకు ఖాతాల వివరాలను పొందేందుకు ఆ దేశంతో భారత్ కీలక ఒప్పందం చేసుకుంది. ఒప్పందం మేరకు 2019 సెప్టెంబర్ నుంచి ‘ఆటోమేటిక్ షేరింగ్’కింద భారతీయుల ఖాతాల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకొనే వీలుంటుంది. ఈ సమయానికి ముందున్న సమాచారాన్ని ఇచ్చేందుకు స్విస్ నిరాకరించింది. దీని అమలుకు సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సమాచారాన్ని పంచుకొనే ‘సంయుక్త ప్రకటన’ఒప్పందంపై సీబీడీటీ చైర్మన్ సుశీల్‌చంద్ర, స్విస్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ రోడిట్ మంగళవారం ఇక్కడ సంతకాలు చేశారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement