ఏటీఎంకు దండేసి.. దండం! | State Bank's ATM and worshipped by people | Sakshi
Sakshi News home page

Dec 5 2016 2:04 PM | Updated on Mar 21 2024 6:42 PM

పెద్ద నోట్లను రద్దు నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన నాటి నుంచి ప్రజల నోట్ల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. గతంలో సెక్యూరిటీ గార్డు తప్పించి ఎప్పుడూ ఎవరూ కనిపించని ఏటీఎం సెంటర్ల వద్ద కూడా చాంతాడంత క్యూలు కనిపిస్తున్నాయి.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement