14 నుంచి టెన్త్‌ పరీక్షలు | SSC tenth exams from 14th march | Sakshi
Sakshi News home page

Mar 12 2017 7:02 AM | Updated on Mar 22 2024 11:05 AM

పదో తరగతి వార్షిక పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ సురేందర్‌రెడ్డి తెలిపారు. ఈనెల 14 నుంచి 30 వరకు జరిగే పరీక్షల ఏర్పాట్లపై శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement