హైదరాబాద్‌కు చేరుకున్న శ్రీనివాస్‌ మృతదేహం | Srinivas Kuchibhotla's body arrives | Sakshi
Sakshi News home page

Feb 28 2017 6:12 AM | Updated on Mar 20 2024 3:30 PM

అమెరికాలో జాతి విద్వేష తూటాకు బలైన శ్రీనివాస్‌ మృతదేహం సోమవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకుంది. అమెరికా నుంచి సాయంత్రం ముంబైకి చేరిన మృతదేహాన్ని రాత్రి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చారు. మృతదేహం వెంట ఆయన భార్య సునయన వచ్చారు

Advertisement
 
Advertisement
Advertisement