తిరుమలలో శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన. | sri lankan president maithripala sirisena arrives tirumala | Sakshi
Sakshi News home page

Oct 8 2017 7:15 AM | Updated on Mar 20 2024 3:54 PM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనార్థం శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన శనివారం తిరుమలకు చేరుకున్నారు. సతీమణి జయంతి పుష్పకుమారి, ఇతర కుటుంబ సభ్యులు, ప్రతినిధులు మొత్తం 19 మందితో కలసి వచ్చారు. పద్మావతి అతిథిగృహాల వద్ద జేఈవో కేఎస్‌ శ్రీనివాసరాజు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement