చంద్రబాబు చేతికి 'రాజధాని మాస్టర్ ప్లాన్' | singapore-minister-eshwaran-submits-andhra-pradesh-capital-plan | Sakshi
Sakshi News home page

May 25 2015 11:43 AM | Updated on Mar 21 2024 6:38 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సోమవారం సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగర(కేపిటల్ సిటీ) మాస్టర్‌ప్లాన్ను ఈశ్వరన్ సమర్పించారు. ఇప్పటికే సింగపూర్ కంపెనీలు రాజధాని ప్రాంత(కేపిటల్ రీజియన్) మాస్టర్‌ప్లాన్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలిసిందే.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement