శోభా డే -సుష్మ ఓ సలహా.. రిటార్ట్ | Shobhaa De says Sushma Swaraj should 'keep calm and stop tweeting', Twitterati give it back to her superbly | Sakshi
Sakshi News home page

Jan 14 2017 5:13 PM | Updated on Mar 22 2024 11:22 AM

ప్రముఖ రచయిత్రి శోభాడే కి మరోసారి భంగపాటు తప్పలేదు. ఇటీవల రియో ​​ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు, పతకాలపై వ్యాఖ్యానించి విమర్శల పాలైన ఈమె మరోసారి ట్విట్టర్ జనాల ఆగ్రహానికి గురయ్యారు. తాజాగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నుద్దేశించి చేసిన ట్విట్ పై పలువురు మండిపడుతున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement