నేనలా మాట్లాడలేదు: శరత్‌ కుమార్‌ | sharath kumar responds on his comments about rajinikanth | Sakshi
Sakshi News home page

Jan 16 2017 2:10 PM | Updated on Mar 21 2024 8:44 PM

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడం, ఆయన అభిమానులు ఆందోళన చేపట్టడంతో మరో నటుడు శరత్‌ కుమార్‌ స్పందించారు. రజనీకాంత్‌తో తనకు ఎలాంటి విభేదాలూ లేవని శరత్‌ కుమార్‌ ఫేస్బుక్లో వివరణ ఇచ్చారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement