కేసీఆర్ అసమర్థత వల్లే ఇబ్బందులు | Shabbir Ali Comments on CM KCR | Sakshi
Sakshi News home page

Sep 27 2016 4:49 PM | Updated on Mar 20 2024 1:58 PM

సీఎం కేసీఆర్ అసమర్థత, అనుభవరాహిత్యంతోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ విమర్శించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లయిన తర్వాత కూడా ఇంకా గత ప్రభుత్వాలదే బాధ్యత అనడం సిగ్గుచేటన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement