డ్రగ్స్ రాకెట్‌లో వైమానిక దళం అధికారి! | serving indian air force officer held in international drugs racket | Sakshi
Sakshi News home page

Oct 5 2016 11:12 AM | Updated on Mar 22 2024 10:55 AM

బెంగళూరులో బయటపడిన డ్రగ్ రాకెట్ విస్తృతి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్‌గా పనిచేస్తున్న జి.రాజశేఖరరెడ్డి అనే మరో వ్యక్తిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు ఈ కేసులో అరెస్టు చేశారు. ఇప్పటికే వెంకట రామారావు అనే శాస్త్రవేత్తతో పాటు ఆయన భార్య ప్రీతిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారి నుంచి రూ. 231 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement