సుప్రీంకోర్టులో కర్ణాటకకు చుక్కెదురు | SC orders Karnataka release 6000 cusecs Cauvery river water to Tamil Nadu | Sakshi
Sakshi News home page

Sep 27 2016 3:39 PM | Updated on Mar 21 2024 6:14 PM

కావేరి నది జల వివాదంలో కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. నేటి నుంచి రోజుకు 6 క్యూసెక్కుల చొప్పున మూడు రోజుల పాటు నీరు విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది. తమిళనాడుకు కావేరి నది నుంచి నీరు విడుదల చేయాలన్న తమ ఆదేశాలను పాటించని కర్ణాటక ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement