జైల్లో లైవ్ ప్రోగ్రామ్ చూసిన శశికళ | Sasikala sees Palaniswami take oath from Bengaluru jail | Sakshi
Sakshi News home page

Feb 17 2017 10:22 AM | Updated on Mar 21 2024 8:11 PM

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుకు వెళ్లినా, ముఖ్యమంత్రి పదవి చేజారినా.. అన్నా డీఎంకే చీఫ్‌ శశికళ తమిళనాడు ప్రభుత్వాన్ని, పార్టీని నియంత్రణలో ఉంచుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాపాడుకుని, తన విధేయుడు పళనిస్వామిని ముఖ్యమంత్రి చేయడంలో ఆమె విజయం సాధించారు.

Advertisement
 
Advertisement
Advertisement