‘శశికళకు ఆ హక్కు లేదు’ | Sasikala and her family don't deserve to lead the people of TN: Deepa Jayakumar | Sakshi
Sakshi News home page

Feb 14 2017 6:32 PM | Updated on Mar 22 2024 11:07 AM

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ నటరాజన్‌ కు నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును జయలలిత మేనకోడలు దీపా​ జయకుమార్‌ స్వాగతించారు. ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానం మంచి తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. అన్నాడీఎంకే సారథ్యం వహించే నాయకుడు శశికళ చేతిలో కీలుబొమ్మ కారాదని ఆమె ఆకాంక్షించారు. జయలలిత కోరుకున్న వ్యక్తే ముఖ్యమంత్రి కావాలన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement